అనగనగా ఒక తాగుబోతు తిరుగుబోతు.

అనగనగా ఒక తాగుబోతు తిరుగుబోతు..

దైవ వాక్యం పేరిట హిందువుల మీద ఏడ్చేవాడు.
అలవాటు ప్రకారం హిందువులు కిక్కురుమనలేదు, 
వాడు ఇంకా ఇంకా సభలు పెట్టి మరీ తిట్టేవాడు.
ఇదే ఊపులో ఒకసారి ముస్లింలు మీద కూడా ఏడ్చాడు.
కొందరు ముస్లింలు తిట్టారు, బెదిరించారు, ఫత్వాలు జారీ చేశారు.

ఈ మధ్యలో కొందఱు సహచరుల మధ్య (దశమ భాగాల?) గొడవలూ అయ్యాయి.
ఇలా జరుగుతూ వుండగా ఒకరోజు తాగి బండి నడిపి ఆక్సిడెంట్ చేసి చచ్చిపోయాడు.

అదను చూసి ఒక పార్టీ తమకి అలవాటైన మతకలహాలు మొదలెట్టింది.
ఆ పార్టీ ప్రోద్భలం వల్ల గొడవలు పడ్డ రెండు వర్గాల మనుషులూ కలిసిపోయి 
సంబంధం లేని హిందువులని నిందించడం మొదలుపెట్టారు.
కొందరు జోకర్లు, ఫేడ్ అవుట్ అయిపోయిన నాయకులూ శవాలమీద పేలాలు ఏరుకునే పనిలో పడ్డారు 

ఆ పార్టీ పెయిడ్ కుక్కలు, వాటికి సపోర్టుగా గజ్జి పీడితులయిన కొన్ని పచ్చకుక్కలూ మొరిగాయి.
ప్రాధమిక రిపోర్టులో వాడు దారంతా మందు కొనుక్కుంటూ తాగుతూ తూలుతూ వస్తున్నాడని తెలిసింది
అప్పటికే రెండు సార్లు పడ్డాడు, మత్తెక్కువై కాసేపు పడుకున్నాడు, వద్దన్నా పోయి చచ్చిపోయాడు అని తేలింది 

నెమ్మదిగా మత కలహాలు మొదలెట్టిన బ్యాచ్ సైడ్ అయిపోతుంది.
అలవాటు ప్రకారం వెనకుండి నడిపిన పార్టీ పక్కకి తప్పుకుంటుంది.
మధ్యలో జోకర్లయిన పచ్చ గజ్జి కుక్కలు మాత్రం ఎప్పట్లానే దొరికిపోయారు.

ఇది కొన్ని  రోజుల క్రితం జరిగిన సంఘటనే అనుకుంటే పొరపాటు..
ప్రతీసారీ జరిగే తతంగమే ఇది. మధ్యలో పంచింగ్ బాగ్స్ మాత్రం హిందువులే.

Comments