చిరంజీవిని రక్తం అమ్ముకుంటున్నాడు అని మహామేత అన్నప్పుడు
ఇంట్లో ఆడవాళ్ళని బయటకులాగి నీచరాజకీయాలు చేసినప్పుడు
సైకో పోసానిగాడు పవన్ కళ్యాణ్ తల్లినీ, ఇంట్లో ఆడపిల్లలనీ ఎదో చేసేస్తా అన్నప్పుడు
జగన్ రాజకీయ గురువు బోరుగడ్డగాడు పసిపిల్లల్ని రేప్ చేస్తా అన్నప్పుడు
కాకినాడ మాఫియా ద్వారంపూడిగాడు లంబూతులు మాట్లాడినప్పుడు
నిరసన తెలపడానికి వచ్చిన జనసేన వీరమహిళలని, కాపు స్త్రీలని రౌడీలతో అమానుషంగా కొట్టించినప్పుడు, అసభ్యంగా ప్రవర్తించినప్పుడు
నోట్లో గడ్డ పెట్టుకుని మొద్దునిద్ర పోయావు..
కాపులకి ఆత్మాభిమానాలు వుండవు, ఎవడేమన్నా పర్వాలేదు. వేరే కులం వ్యక్తిని తిడితే మాత్రం స్పందిస్తావు. నీ కులం మీద నీకున్న గౌరవం అది.
మాట్లాడితే పేద కాపులు మీద జాలి చూపించండి దయ చూపించండి అని అడుక్కుంటావు తప్ప మన హక్కు మనం పోరాడి సాధింకోవాలి అనే సోయి లేదు, నువ్వెలా ఒకజాతికి పెద్ద అవుతావు?
ఒకసారి ముద్రగడ గారు కాపులకి ఏం చేశారో/చేయలేదో చూద్దాం.
సుప్రీమ్ కోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% కి మించకూడదు అని తీర్పు ఇచ్చిన తర్వాత, కాపులకి రిజర్వేషన్లు ఇస్తానని హామీ యిచ్చి ఉన్నప్పటికీ వైఎస్సార్ మాట తప్పి మిగిలిన కొద్దిపాటి రిజర్వేషన్ని అడగని ముస్లింలకి ఇచ్చేసి కాపులకి మొండి చేయి చూపించాడు, ఇది నమ్మించి మోసం చేయడమే. కాపులకోసం ఆత్మ త్యాగం చేస్తానన్న ముద్రగడ కిక్కురుమనలేదు సరికదా 2009 లో వైఎస్సార్ కి మద్దతుగా చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేశాడు.
జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో ఇదే తూర్పు గోదావరిలో కాపులకి రిజర్వేషన్లు తన చేతిలోనిది కాదు, ఇవ్వలేను అని తేల్చి చెప్పేసినా సరే అతనికి వ్యతిరేకంగా ఓటు వేయమని కాపులకి పిలుపు ఇవ్వలేదు ఈ పెద్దమనిషి.
చంద్రబాబు హయాం చివర్లో మొత్తానికి EWS కోటాలో కాపులకి 5% రిజర్వేషను ఇచ్చినప్పుడు దాన్ని హర్షించడం కాదు కనీసం గుర్తించను కూడా లేదు ముద్రగడ. సరే వ్యక్తిగత కక్షలవల్ల మాట్లాడలేదు, ఒప్పుకుందాం మరి జగన్ తాను అధికారంలోకి రాగానే ఆ 5% కూడా తీసేశాడు, దాన్ని ఖండించి వుద్యమం చేయలేదు. పైగా నన్ను ఎవరో వ్యక్తిగతంగా తిట్టారు అందుకే నేను ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాను అని వెళ్ళిపోయాడు.
నన్ను ఎవరో తిట్టారని ఉద్యమం నడపను (అంతకుముందు నడిపాను అని చెప్పుకుంటారు) అని కాడి వదిలేసి వెళ్లిపోయిన మనిషి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వస్తున్నాడు? మాట్లాడితే పవన్ కి లేఖలు వ్రాయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి వున్నాయి?
Comments
Post a Comment